Sunday, January 22, 2017

Ghatana movie - Ennaallee raakshasa neethi? - Telugu song lyrics!

So I happened to watch this telugu movie - "Ghatana" - yesterday. After the movie, I just wanted to browse on it, but was surprised to see there is no wikipedia entry for this movie! No good site to download songs from and refer to lyrics either! Since I really liked the end credits song and wanted to practice the same, I thought I'd jot down the lyrics in my own blog. Even the song audio which is available online is slightly different from the actual song in the movie. I liked the version in the movie, so I thought if somebody is looking for lyrics, this entry might come handy!

**************************************************************************

ఎన్నాళ్ళీ రాక్షస నీతి కాలం అడగదా ? గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా ?
ఎన్నాళ్ళీ రాక్షస నీతి కాలం అడగదా ? గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా ?

లోకంలో లోపాలన్నీ, స్త్రీకే ఉన్నాయనుకోకు! లోపలున్న శక్తిని తీస్తే ఆపే వీలుందా ?
నువు చేసే పాపాలన్నీ నీతోడున్నాయనుకుకోకు! పండే రోజొచ్చిందంటే మన్నే నీ మీద!

రోజూ నీతోటి ఉండే అమ్మా చెల్లెళ్ళు, మాలా ఆడాళ్లే కాదా ? కాదా?
వాళ్లందరిలోనూ మంచే  చూసే నీ కళ్ళు , మాలో చూళ్లేనన్నాయా ? లేదా ?

దాహం ఉందని దేహం ఇమ్మని దాడులు చేసే హృదయాన్ని , దహనం చేయుటే  ధర్మం అన్నది  నమ్మిందిర ప్రతి విరిబోణి !
ఇకపైనా విధినైనా ఎదిరించే సుడినైనా !!!

ఎన్నాళ్ళీ రాక్షస నీతి కాలం అడగదా ? గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా ?

No comments: